సచిన్ స్నేహితుడు అలా నిలబడలేకపోతున్నాడే.. ఏమైంది? (video)
Vinod Kambli
అయితే, వీడియో చూసిన వారిలో కొందరు అతను తాగి ఉన్నాడని చెబుతుంటే.. మరికొందరు ఆయన కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నాడని, అతని ఆరోగ్యం క్షీణించడం వల్ల సరిగ్గా నడవలేకపోతున్నాడని చెబుతున్నారు.
కాగా, ఈ వీడియోను ఓ ఎక్స్ (ట్విట్టర్) యూజర్ సచిన్ టెండూల్కర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. మద్యం, అహం ఏమి చేస్తుందో చూడండి అంటూ తెలిపాడు. ఇంకా సచిన్ వినోద్ కాంబ్లీని ఆదుకోవాలన తెలిపాడు.
Vinod Kambli urgently needs assistance. I sincerely hope someone from Indian cricket steps forward to help him. It's heartbreaking to see him in this condition.pic.twitter.com/hWkew6Lxsm
— Out Of Context Cricket (@GemsOfCricket) August 6, 2024
