మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (09:19 IST)

వివాదంలో చిక్కుకున్న ఐకియా.. బాధితులకు సారీ చెప్పాలి

ktramarao
ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్‌ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.
 
నితిన్ సేథి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్‌కి వచ్చారు. 
 
కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా కౌంటర్‌లో ఉన్న సిబ్బంది తమపై జాత‍్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్‌ చేసింది.