Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

Written By ఎం
Updated: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:17 IST)
సీఎం కేసీఆర్‌ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆస్టేలియాలోని సిడ్నీ, అడిలైడ్‌ , మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా, బ్రిస్బేన్‌, గోల్డ్‌ కోస్ట్‌ , బెండీగో, బల్లార్ట్‌ నగరాలలో టీఆర్‌ఎస్‌ ఆస్టేలియాశాఖ సీఎం హరిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది.

టీఆర్‌ఎస్‌ ఆస్టేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ ఒక్కొక్క మొక్క నాటి సీఎం కేసీఆర్‌ హరిత జన్మదిన వేడులను ఘనంగా నిర్వహించారు. రాజేశ్‌ రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

రవి యాదవ్‌, శ్రీకాంత్‌రెడ్డి, సాయిరాం ఉపð, రవి సాయల ఆధ్వర్యంలో అడిలైడ్‌, బ్రిస్‌బేన్‌, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రాలో సీఎం పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నాడు ప్రాణ త్యాగానికి సిద్దపడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి నేడు రాష్టాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేస్తున్న సీఎం కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కాసర్ల నాగేందర్‌రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో రవీందర్‌ చింతామణి, రవి శంకర్‌ ధూపాటి, లకëణ్‌ నల్లాన్‌, పరశురామ్‌ ముతుకుల, సంగీత ధూపాటి, జశ్వంత్‌ కొడారపు, ప్రకాష్‌ హనుమంత, వరుణ్‌ న్లలెల్ల, సాంబశివారెడ్డి, అజాజ్‌ మొహ్మద్‌, గుల్షన్‌, స్మృతి రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments