1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (11:06 IST)

వరంగల్‌లో ప్రధాని పర్యటన.. భద్రకాళి అమ్మవారికి పూజలు

Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌కు హెలికాప్టర్‌లో బయలుదేర్దిన ప్రధాని హకీంపేట విమానాశ్రయంలో దిగారు. 
 
ఆపై శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. వరంగల్ చేరుకున్న ప్రధాని భద్రకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
నగర పర్యటన సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వీటిలో, వ్యాగన్ తయారీ, PVOC వంటి అనేక కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఉన్నాయి.