శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 మే 2020 (11:46 IST)

హోటల్ గదిలో రాజకీయ నేత వ్యభిచారం.. అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ హోటల్ గదిలో రాజకీయ పార్టీకి చెందిన నేత ఒకరు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. పైగా, ఈయన ఓ కౌన్సిలర్ కావడం గమనార్హం. ఈయనతో పాటు.. మరో మరికొందరిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు.