గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 ఫిబ్రవరి 2022 (18:27 IST)

ఆ స్కూలు యాజమాన్యం ఫీజుల కోసం తీవ్రమైన ఒత్తిడి...: మంత్రి కేటీఆర్‌కు విన్నపం

ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో యాజ‌మాన్యం వేధింపులు ఎక్కువుతున్నాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.


కోవిడ్‌-19 వ‌ల్ల గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా స్కూల్‌లో ఎటువంటి త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌లేదనీ, ఇటీవ‌ల ప్రభుత్వం చొరవతో తెరుచుకున్న ఈ స్కూల్‌లో ఫీజుల విష‌యంపై విద్యార్థుల త‌ల్లిదండ్రుల ప‌ట్ల తీవ్ర‌మైన ఒత్తిడి తీసుక‌వ‌స్తున్నారంటూ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.