Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాలో టెన్త్ పరీక్షలు.. టైమ్ టేబుల్ విడుదల

Written By సెల్వి
Updated: మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (19:00 IST)
తెలంగాణలో టెన్త్ కాస్ల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ టీఎస్‌ ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తి స్తాయిలో సాధ్య పడలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరంలో ఆరు పేపర్లకు కుదిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. మే 17 లాంగ్వేజ్ పరీక్ష నుంచి 26 సోషల్ స్టడీస్ తో పరీక్షలు ముగియనున్నాయి. 
 
పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థులు 30 నిమిషాల ముందుగానే పరీక్షాకేంద్రానికి హాజరుకావాలని విద్యాశాఖ ప్రకటించింది.
 
పరీక్షల తేదీలు
మే 17న తెలుగు, 
మే 18న హిందీ, 
మే 19న ఇంగ్లీష్‌, 
మే 20న మ్యాథ్స్‌, 
మే 21న సైన్స్‌, 
మే 22న సోషల్‌ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.

అన్నీ చూడండి

భగవంత్ కేసరి చిత్రం నుంచి ప్రేరణ పొందాం.. నిర్మాత వెంకట్

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments