శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (14:41 IST)

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు రీ-మెజర్మెంట్ దరఖాస్తులు ఆహ్వానం

telangana police
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుక్రవారం టీఎస్‌ఎల్‌పీఆర్బీ రీ మెజర్మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తుతో పాటు అడ్మిట్ కార్డును చూపించి ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాలి. 
 
ఒక సెంటీమీటర్ ఎత్తుతో డిస్ క్వాలిఫై అయిన వారు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు మరోసారి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
 
అంబర్ పేట పోలీస్ గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్‌లో వీరికి ఈవెంట్స్ నిర్వహిస్తారు.