మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2022 (13:45 IST)

మంచులక్ష్మి బర్త్ డే.. బయోగ్రఫీ ఇదే..

Manchu Lakshmi-, Kochi Beach
పేరు : మంచు లక్ష్మి ప్రసన్న 
వృత్తి :  నటీమణి, నిర్మాత, యాంకర్, టీవీ సమర్పకురాలు 
ఎత్తు: 170 సెంటీమీటర్
బరువు : 60కేజీలు 
పుట్టిన రోజు: 8 అక్టోబర్ 1977 
 
రాశి : తులారాశి
స్వస్థలం : చెన్నై 
యూనివర్శిటీ : ఓక్లాహోమా సిటీ యూనివర్శిటీ 
అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ థియేటర్స్ 
 
తాజాగా మంచులక్ష్మి పుట్టినరోజును పురస్కరించుకుని ఆమెకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్మిని తన "సోల్ సిస్టా" అని పిలుస్తూ, రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. "నా సోల్ సిస్టాకి హ్యాపీయెస్ట్ హ్యాపీయెస్ట్ bdayyyyy.. అంటూ పోస్టు చేసింది.