ఉత్తమ్ కుమార్ రెడ్డి@గాంధీ భవన్.. స్పీచ్ పాయింట్స్

Written By సెల్వి
Updated: ఆదివారం, 26 జనవరి 2020 (16:17 IST)
* ఏఐసీసీ ఆదేశాల మేరకు ముందుగా preamble చదివి ఉపన్యసించిన ఉత్తమ్.
 
* అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్‌ను నియమించారు.
 
*దేశంలో ప్రజలందరూ రాజ్యాంగ ను గౌరవించాలి...
 
* నేటి పాలకులు రాజ్యాగం ను తుంగలో తొక్కి పాలిస్తున్నారు.
 
* నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు...
 
* కాశ్మీర్‌లో ప్రజలను మోదీ ప్రభుత్వం అణచి వేస్తుంది....
 
* CAA, NRC చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...
 
* తెలంగాణ లో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదు...
 
* ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు...
 
* ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బెదిరించి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారు.
 
* బీజేపీ, టీఆర్ఎస్, ఎమ్ ఐ ఎమ్... లు లోపాయకారి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నారు.

* కేసీఆర్ ఎందుకు CAA విషయంలో రాజకీయ నాటకాలు ఆడుతున్నారు...
 
* ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ తీర్చిదిద్దింది.
 
* అందుకే దశాబ్దాల పాటు దేశాన్ని పాలించింది.

* మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ధనం,మద్యం విపరీతంగా ప్రభావితం చేసింది.
 
* కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల నుంచి... మున్సిపల్ ఎన్నికల వరకు ఓటింగ్ శాతం పెరుగుతుంది....
 
* కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలు కాపాడటానికి నిరంతరం కృషి చేస్తోంది..

అన్నీ చూడండి

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

మనకెందుకులే అని దాటవేసే మనస్తత్వాన్ని వీడండి : మంచు లక్ష్మి పిలుపు (Video)

తర్వాతి కథనం
Show comments