అందంతో పిచ్చెక్కిస్తున్న అనుపమ..
యూత్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రేమమ్, శతమానం భవతి, రాక్షసుడు వంటి చిత్రాలు ఆమెకి సక్సెస్ ఇచ్చాయి. తన అందంతో శతమానం భవతి సినిమాలో అద్భుతంగా అనుపమ నటించిందని అభిమానులు మంచి మార్కులు కూడా వేశారు.
అయితే ఈ మలయాళ బ్యూటీ ముందు నుంచి తన హద్దులలో తాను నటిస్తూ ఉండేది. ఎక్కడా అందాలను ఆరబోయకుండా, సాంప్రదాయంగానే నటిస్తూ ఉండేది. అయితే మొదట్లో ఈమెకు అవకాశాలు వచ్చినా.. అందాలు చూపించకుండా సినిమా తీయాలంటే ఎలా అంటూ చాలామంది ఆమెకు అవకాశం ఇవ్వడం తగ్గించేశారు.
అందులోను కరోనా సమయం కావడం.. షూటింగ్‌లు ఆగిపోవడంతో అనుపమ చేతిలో అస్సలు సినిమాలు లేకుండా పోయాయట. దీంతో అనుపమ అందాలను ఆరబోస్తానంటూ అందరికీ చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసిందట. అది కూడా ఒక ఫోటో షూట్ చేసి ఫోటోలను షేర్ చేసిందట.
అందులో తన ఎద అందాలను చూపిస్తూ.. ఒంపుసొంపులను ఒలికిస్తూ కనిపించింది. దీంతో ఆ ఫోటోలు కాస్త బాగానే వైరల్ అవుతున్నాయి. అవకాశాల కోసం ఇలా చేస్తున్నావా అంటూ కొంతమంది అభిమానులు సందేశాలు పంపుతుంటే మరికొంతమంది మాత్రం నీ అందం సూపర్ అంటూ చెబుతున్నారట.