సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (22:36 IST)

కత్రీనా కైఫ్ ప్రెగ్నెంటా? (వీడియో)

katrina - vicky kaushal
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె గర్భవతి అనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కత్రినా సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ ఈద్ పార్టీలో కనిపించింది, చాలా అందంగా కనిపించింది. 
 
కత్రినా గత కొంతకాలంగా సోషల్ మీడియా నుండి పార్టీల నుండి తప్పుకుంది. మరోవైపు, ఆమె ప్రస్తుతం ఏ సినిమాల షూటింగ్‌లో కూడా లేదు. ఆమె లుక్‌లను బట్టి, ఆమె కొంత బరువు పెరిగినట్లు అనిపిస్తుంది, అందుకే ఆమె గర్భవతి అని నెటిజన్లు భావించారు.
 
https://youtube.com/shorts/xlVs6jScBpE?feature=share


కత్రినా కైఫ్ అందమైన చికంకారీ అనార్కలీ సూట్‌ను ధరించింది. అలాగే వెండి రాతితో పొదిగిన చండ్‌బాలీలు, కొన్ని వేలి ఉంగరాలు ధరించింది.  ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Koimoi.com (@koimoi)