గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (20:48 IST)

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

Rehman
Rehman
ఏఆర్ రెహమాన్ టీమ్‌ మెంబర్ మోహిని భర్తకు విడాకులు ఇచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. "ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో, భర్త మార్క్ నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము." అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది.
 
అయితే ఏఆర్ రెహమాన్ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లో మోహిని పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే గంటల తేడాతో విడాకులు ప్రకటించారని చర్చ జరుగుతోంది. మోహిని ఏఆర్ రెహమాన్‌తో కలిసి కొన్నేళ్లుగా పని చేస్తోందని తెలుస్తోంది.