గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జూన్ 2024 (16:58 IST)

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

Mehreen
Mehreen
కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, వరుస అవకాశాలు అందుకుంది. సిల్వర్ స్క్రీన్‌పై అందాల భామగా తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 
 
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న మెహ్రీన్.. ఆ తర్వాత వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ F2లో కూడా నటించి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో ఒక్కసారిగా మెహ్రీన్ పాపులారిటీ పెరిగిపోయింది. రీసెంట్‌గా F3 సినిమా కూడా చేసింది మెహ్రీన్. 
 
ప్రస్తుతం వెకేషన్‌లో వుంది మెహ్రీన్.. వెకేషన్ ట్రిప్‌లో అందాల గేట్లు పూర్తిగా ఎత్తేసి ఓవర్ డోస్ గ్లామర్ షో చేసింది మెహ్రీన్. అంతేకాదు ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.