బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (14:06 IST)

నటి ప్రగతి వీడియో వైరల్.. జిమ్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ...

సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె విలక్షణ పాత్రల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. ఏ పని చేసినా దాని తాలూకు ఫొటోలు లేదా వీడియోలను వారు పోస్ట్ చేస్తూ ఆమె అలరిస్తోంది. 
 
తాజాగా ఆమె జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ వర్కవుట్ చేసింది. ఆ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే ఎంతో మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.