ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (15:55 IST)

శ్రీరెడ్డి గురించి వర్మ ఇలా అన్నారు.. ట్రాన్స్‌జెండర్ బట్టలిప్పేసి.. పెట్రోల్ పోసుకుంటుందట..

శ్రీరెడ్డి వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తనకు సభ్యత్వం ఇవ్వకపోడంపై నటి శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయడంపై వర్మ ట్వీట్ చేశారు. శ్రీ

శ్రీరెడ్డి వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తనకు సభ్యత్వం ఇవ్వకపోడంపై నటి శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయడంపై వర్మ ట్వీట్ చేశారు. శ్రీరెడ్డి జాతీయ సెలెబ్రెటీ అయిపోయింది. 
 
పవన్ కల్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని కొందరు ముంబై వాసులు కూడా శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారని ట్వీట్‌లో చెప్పారు. కాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శనకు దిగిన శ్రీరెడ్డి గురించి ఆంగ్ల పత్రికలు ప్రచురించాయి. 
 
మరోవైపు శ్రీరెడ్డి మద్దతుగా ఓ ట్రాన్స్ జెండర్ నిలిచింది. శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. తెలుగు అమ్మాయి బట్టలు విప్పేసి ఫిల్మ్ ఛాంబర్ ముందు నిలబడ్డా ఎవరూ లెక్కచేయట్లేదు. ఇంతవరకూ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. 
 
తాను హిజ్రానని.. ఈసారి తాను బట్టలు విప్పేస్తానని.. ఫిలిమ్ ఛాంబర్ అంతా తిరిగి.. పెట్రోల్ పోసుకుని మీడియా ముందు కాల్చుకుని చచ్చిపోతానని.. అప్పుడైనా సినిమాల్లో తమకు అవకాశం ఇవ్వండంటూ వీడియోలో ట్రాన్స్ జెండర్ సోనా రాథోడ్ చెప్పుకొచ్చింది.