ఆదివారం, 26 మార్చి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 3 డిశెంబరు 2022 (15:51 IST)

ఆర్ఆర్ఆర్.. జక్కన్నకు హాలీవుడ్ అవార్డు

Rajamouli
హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును జక్కన్న రాజమౌళి సొంతం చేసుకున్నారు. 
 
టాలీవుడ్ అగ్ర దర్శకుడు అయిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును అందుకున్నారు. 
 
అమెరికాలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును రాజమౌళి అందుకున్నారు.