మంగళవారం, 12 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (19:31 IST)

నా ఫేవరెట్ హీరో రణవీర్ గురించి నెగటివ్ కామెంట్సా.. అలియా భట్

Alia Bhatt
బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన రణవీర్ న్యూడ్ ఫోటోల గురించి అగ్రహీరోయిన్ అలియా భట్ ప్రశ్నలు ఎదురయ్యాయి. రణబీర్ న్యూడ్ ఫోటోలపై స్పందించాలని మీడియా కోరారు.
 
ఇలా మీడియా ప్రశ్నలకు అలియా సమాధానం చెబుతూ.. "నా ఫేవరెట్ హీరో రణవీర్ గురించి నెగటివ్ కామెంట్స్ ఎలా చేయగలను. దయచేసి అలాంటి ప్రశ్నలు నన్ను అడగవద్దు" అంటూ ఈమె కామెంట్ చేశారు.

ఆయనకు నాతో పాటు ఇంకా చాలామంది అభిమానులు ఉంటారు. అలాంటి వ్యక్తులకు మనం ఎప్పుడు ప్రేమను తిరిగి ఇవ్వాలి కానీ ఇలా నెగటివ్ కామెంట్స్ చేయకూడదు" అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసిన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.