సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 మే 2023 (17:18 IST)

అనన్య నాగళ్ల కవ్విస్తూ అందాలను ప్రదర్శిస్తోంది

Ananya Nagalla
Ananya Nagalla
వకీల్ సాబ్ సినిమాలో ముగ్గురులో ఒకరిగా నటించిన నటి అనన్య నాగళ్ల. కైపు కలిగించిన కళ్లతో కవ్వించేది. తాజాగా శాకుంతలం సినిమాలో సమంత చెలికత్తె గా నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. మరి కొన్ని సినిమాలు నటించిన పెద్దగా అవకాశాలు రావడం కాలేదు. దాంతో ఎక్సపోసింగ్ కు సిద్ధమైంది. ఈరోజు తను లేటెస్ట్ ఫోటో షూట్లో ఇలా అలరించింది. 
 
Ananya Nagalla
Ananya Nagalla
మొదటి చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. తాజాగా భారీ సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తనదైన ఫొటోస్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ అమ్మడు. ఇటీవల బాలీవుడ్ భామలు ఏక్సపోసింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పడు వారి రూటులో పయనిస్తుంది.