గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (15:02 IST)

బిగ్ బాస్ హౌస్‌లో సుమ కనకాల రచ్చ రచ్చ (ప్రోమో)

బిగ్ బాస్ హౌస్‌లో ప్రముఖ యాంకర్ సుమ కనకాల గెస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం ఎపిసోడ్‌లో శివజ్యోతి ఎలిమినేషన్ తెలిసిందే. కాగా ఈరోజు ఎపిసోడ్‌లో ప్రముఖ టీవీ యాంకర్ సుమ బిగ్ బాస్‌ హౌజ్‌లో గెస్ట్‌గా వస్తోంది. సోమవారం ఎపిసోడ్‌లో ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల వస్తున్నారు. దీనికి సంబందించిన లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా.. తాజాగా విడుదల చేసింది. 
 
ఆ ప్రోమోలో సుమ ఇంట్లోకి వచ్చి.. ఎవరూ నిద్ర లేవకముందే.. బెడ్‌పై పడుకొని అందర్నీ ఆశ్ఛర్య పరిచింది. అంతేకాకుండా.. ఆమె ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. రకరకాల టాస్క్‌లతో అలరిస్తోంది. ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Special guest #Suma in the house #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa

A post shared by STAR MAA (@starmaa) on