శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (20:32 IST)

పెళ్ళి చేసుకునే టైంలో ఇలా జరిగింది... ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు...

నటి భావనపై జరిగిన దాడిని అందరూ ఖండిస్తుంటే.. ఆమె అసలు ఎలా వుంది. ఏమి జరిగిందనే దానిపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అసలు భావన అత్యాచారానికి గురైందనే మాటలు కూడా వినబడ్డాయి. కానీ పోలీస్‌ స్టేషన్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఆమెపై అత్యాచార ప్రయత్నం మాత్ర

నటి భావనపై జరిగిన దాడిని అందరూ ఖండిస్తుంటే.. ఆమె అసలు ఎలా వుంది. ఏమి జరిగిందనే దానిపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అసలు భావన అత్యాచారానికి గురైందనే మాటలు కూడా వినబడ్డాయి. కానీ పోలీస్‌ స్టేషన్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఆమెపై అత్యాచార ప్రయత్నం మాత్రమే జరిగిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మలయాళ దర్శకుడు ప్రియదర్శి ఈ రోజు మీడియాకు తెలియజేశారు.
 
ఆయన మాట్లాడుతూ 'భావన నాతో మాట్లాడింది. తనపై అత్యాచారం జరగలేదనీ, దుండగులు కేవలం తనను బ్లాక్‌‌మెయిల్‌ చేయడానికి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని తెలిపింది. ఆమెకు త్వరలో వివాహం కూడా జరుగనుంది. ప్రముఖ నిర్మాత ఒకరు ఈ కష్ట సమయంలో ఆమెకు సపోర్ట్‌‌గా నిలబడ్డారు. మార్చి నెలలో వివాహము జరిగే ఛాన్స్‌ ఉంది' అని వెల్లడించారు.