శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (20:01 IST)

'సిటాడెల్' ప్రీమియర్ షోలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)

Citadel premier
Citadel premier
ముంబైలో ప్రైమ్ వీడియో సిరీస్ 'సిటాడెల్' ప్రీమియర్ షోలో రిచర్డ్ మాడెన్‌తో కలిసి బాలీవుడ్ నటులు ప్రియాంక చోప్రాలు పాల్గొన్నారు. నటీనటులు నోరా ఫతేహి, సన్నీ లియోన్, రకుల్‌ప్రీత్ సింగ్, సన్యా మల్హోత్రా, సోఫీ చౌద్రీ, సయానీ గుప్తా, నేహా శర్మ, ఐషా శర్మలు సిటాడెల్ ప్రీమియర్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 
Citadel
Citadel
 
కాగా, ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ భారతదేశంలో తమ రాబోయే వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. 
Citadel
Citadel



మంగళవారం, మేకర్స్ ముంబైలో ప్రముఖుల కోసం ఆసియా పసిఫిక్ ప్రీమియర్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం, ప్రియాంక ప్రింటెడ్ టీల్ దుస్తులను ధరించింది.  
Citadel
Citadel
 
రిచర్డ్ బ్లాక్ ప్యాంట్-సూట్ సెట్‌లో అందంగా కనిపించాడు.  
Citadel
Citadel




ప్రీమియర్‌లో, సమంతా రూత్ ప్రభుతో కలిసి సిటాడెల్  ఇండియన్ వెర్షన్‌లో నటిస్తున్న వరుణ్ ధావన్, దర్శక ద్వయం రాజ్ నిడిమోరు- కృష్ణ డి.కె. బ్లూ కార్పెట్ ఈవెంట్‌కు హాజరైనారు.  
Citadel
Citadel
 
ఈ సందర్భంగా రిచర్డ్ మాడెన్ ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయడం గురించి నోరు విప్పాడు. ప్రియాంకతో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. 

Citadel
Citadel