లాక్మే ఫ్యాషన్ వీక్ 2023.. బాలీవుడ్ అందాల విందు..
ముంబైలోని జియో గార్డెన్స్‌లో లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 సందర్భంగా బాలీవుడ్ నటి అథియా శెట్టి, తాప్సీ పన్ను, తారా సుతారియా, డయానా పెంటీ, కల్కి కొచ్లిని, జీనత్ అమన్, సారా అలీ ఖాన్, పరీణీతి చోప్రా ర్యాంప్ వాక్ చేశారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 2023 గ్రాండ్ ఫినాలేలో అనన్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటూ లాక్మే వీక్ అధికారిక సోషల్ మీడియా ప్రకటించింది.
కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్యను కథానాయికగా బాలీవుడ్ కి పరిచయం చేశారు. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన యూనిక్ డిజైనర్ డ్రెస్‌లో అందంగా నిలిచింది.