1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (17:23 IST)

పక్కా ప్లాన్‌ ప్రకారం చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150' ఫొటోలు విడుదల

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150' చిత్రానికి సంబంధించి కొన్ని ఫొటోలు విడుదలయ్యాయి. పబ్లిసిటీలో భాగంగా చిరంజీవికి సంబంధించిన పలు ఫోటోలను ఎప్పటికప్పుడు విడుదల చేశారు. చిరంజీవికి చెందిన మరో రెండు ఫోట

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్‌ 150' చిత్రానికి సంబంధించి కొన్ని ఫొటోలు విడుదలయ్యాయి. పబ్లిసిటీలో భాగంగా చిరంజీవికి సంబంధించిన పలు ఫోటోలను ఎప్పటికప్పుడు విడుదల చేశారు. చిరంజీవికి చెందిన మరో రెండు ఫోటోలను రెండురోజులక్రితమే విడుదలచేయగా.. శనివారంనాడు చిత్రంలో విలన్‌గా నటిస్తున్న తరుణ్‌ అరోరా స్టిల్‌‌ను విడుదల చేసింది. 
 
''ఖైదీ నంబర్‌ 150''లో విలన్‌ నటిస్తున్న తరుణ్‌ అరోరా తన డైలాగ్స్‌‌ను రిహార్సల్స్‌ చేస్తున్న సమయంలో తీసిన స్టిల్‌ ఇది. చిరంజీవి సమానంగా ఉండేలా ఆ నటుడిని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి వివి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.