సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (15:33 IST)

శ్రీవారి సేవలో దీపికా పదుకునే.. పింక్ డ్రెస్, సాంప్రదాయ శాలువతో?

Deepika Padukone
Deepika Padukone
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు.
 
ప్రముఖ జ్యూరీ సభ్యురాలిగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కేన్స్ షెడ్యూల్ తరువాత, దీపికా పదుకొనె తిరుపతి శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. 
 
ప్రపంచంలోని అతిపెద్ద ప్రపంచ ఐకాన్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, దీపికా పదుకొనే ఎల్లప్పుడూ ప్రేమగల, బాధ్యతాయుత ఫ్యామిలీ గర్ల్‌గా తానేంటో నిరూపించుకుంది. 
 
పుట్టినరోజుల నుండి వార్షికోత్సవాలు, పండుగలు నుండి కుటుంబ సెలవుల వరకు ప్రతి ప్రత్యేక సందర్భంలో భాగంగా ఉంది. 
 
తాజాగా ప్రకాష్ పదుకొణెకూ ఈ రోజు తన పుట్టినరోజు కావడంతో దీపికా తిరుమలకు విచ్చేశారు. పింక్ డ్రెస్, సాంప్రదాయ శాలువతో దీపికా పదుకునే కనిపించింది.