ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (15:10 IST)

దివ్వెల మాధురి డ్యాన్స్ వీడియో.. ట్రోల్స్ మొదలు.. (video)

Divvala Madhuri
ఎప్పుడూ వార్తల్లో నిలిచే దివ్వెల మాధురి.. యాంకర్ కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్సుకు శ్రీనివాస్‌తో పాటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకా వీడియోపై ట్రోల్స్ పేలుతున్నాయి. 
 
ఏందిరా ఈ చండాలం పండగపూట కూడా నా అంటూ నెటిజన్లు జోకులు పేలుతున్నాయి. కాంబాబు అంబటి రాంబాబుని ఏమైనా రోల్ మోడల్‌గా తీసుకున్నారా రా బాబు.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 
 
భార్య, పిల్లలు, బంధువులు బాధపడతారనే కనీస స్పృహ బాధ్యత లేకుండా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ వీడియోపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు.