గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (11:04 IST)

ఇమ్రాన్ హష్మీతో మౌని రాయ్ హీటెక్కించే ముద్దు సీన్!

mouniroy
రాబోయే వెబ్ సిరీస్ 'షోటైమ్'లో యాస్మిన్ అలీ పాత్రను పోషిస్తున్న నటి మౌని రాయ్, బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో హీటెక్కింటే ముద్దు సీన్‌తో కనిపించింది. 
 
ఇమ్రాన్ (44) 'మర్డర్', ఆషిక్ బనాయా ఆప్నే, అక్సర్, జన్నత్ వంటి అనేక ఇతర చిత్రాలలో ఆన్-స్క్రీన్ ముద్దు సన్నివేశాల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.
 
తాజాగా 'షోటైమ్' షోలో, రఘు ఖన్నాగా నటించిన ఇమ్రాన్, యాస్మిన్‌ను ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు.
 
 ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.