శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (18:26 IST)

హేట్ స్టోరీ-4 .. 'తుమ్ మేరే హో' వీడియో సాంగ్

'హేట్ స్టోరీస్' సిరీస్‌లో భాగంగా వస్తున్న తాజా చిత్రం "హేట్ స్టోరీ-4". ఈ చిత్రంలోని 'తుమ్ మేరే హో' అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరో వివాన్ భాథేనా, హీరోయిన్ ఇహానా ధిల్లాన్ రెచ్చిపోయారు. ఏమా

'హేట్ స్టోరీస్' సిరీస్‌లో భాగంగా వస్తున్న తాజా చిత్రం "హేట్ స్టోరీ-4". ఈ చిత్రంలోని 'తుమ్ మేరే హో' అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరో వివాన్ భాథేనా, హీరోయిన్ ఇహానా ధిల్లాన్ రెచ్చిపోయారు. ఏమాత్రం సిగ్గూ, బిడియం అనేది లేకుండా వీరిద్దరూ కెమెరా ముందు ఆడిపాడారు. 
 
కాగా, ఈ చిత్రాన్ని మిథూన్ నిర్మిస్తుండగా విశాల్ పాండ్యా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, తుమ్ మేరే హో పాటను జుబిన్ నౌటియాల్, అమృతా సింగ్‌లు ఆలపించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను మీరూ ఓసారి తిలకించండి.