టైట్ ఫిట్టింగ్స్‌లో హత్తుకుపోయే జిమ్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా
తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. "కంచెం" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్ సాదాసీదాగా కనిపించింది. ఆ తర్వాత "శ్రీరామదాసు" చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో తన అందాలను ఆరబోసింది.
ఈ పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహారెడ్డి". ఇందులో ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. ఈ మూవీ తర్వాత టాలీవుడ్‌లో ఆమెకు ఒక్క మూవీ కూడా లేదు. దీంతో బాలీవుడ్‌లో జెండా పాతాలన నిర్ణయించుకుంది.
బాలీవుడ్ గ్లామర్ షోకే ప్రాధాన్యం అనే నినాదం వంటబట్టించుకున్న ఈ అమ్మడు ఫోటో షూట్‌లకు తెరలేపింది. హాట్ హాట్‌గా కనిపించే ఫోటోలను తన సోషల మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నది. మొన్నటికి మొన్న దేహాన్ని టైట్‌గా హత్తుకుపోయే జిమ్ డ్రెస్‌లో ప్రగ్య దర్శనమిచ్చి పెద్ద షాకిచ్చింది. తాజాగా మరో వేడెక్కించే ఫోటోతో సెగలు పుట్టిస్తోంది.