మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (18:46 IST)

జిమిక్కి కమ్మల్ ఇంగ్లీష్ లిరిక్స్.. స్టెప్పులేసిన రష్యన్ డ్యాన్సర్లు (వీడియో)

మలయాళ సూపర్ స్టార్ నటించిన ''వెలిపడింటే పుస్తకం'' సినిమాలోని ''జిమిక్కి కమ్మల్'' పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి సంఖ్య అమాంతం

మలయాళ సూపర్ స్టార్ నటించిన ''వెలిపడింటే పుస్తకం'' సినిమాలోని ''జిమిక్కి కమ్మల్'' పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతున్న వేళ.. మలయాళ జిమ్మిక్కి కమ్మల్ పాటకు ఇంగ్లీష్ లిరిక్స్ వచ్చేసింది. 
 
ఈ పాట దేశ వ్యాప్తంగా ప్రాచుర్యమవుతున్న వేళ.. ఈ ఇంగ్లీష్ లిరిక్స్ అదుర్స్ అనిపిస్తోంది. ఈ ఇంగ్లీష్ లిరిక్స్‌కు రష్యన్ డ్యాన్సర్లు చేసిన నృత్యం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.