జూనియర్ ఎన్టీఆర్ ఉడిపి యాత్ర- భార్య నుదుటపై కుంకుమ (వీడియో)
Jr NTR
ఉడిపి యాత్ర విశేషాలను ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. "మా అమ్మ చిరకాల కల అయినా ఆమె స్వగ్రామం కుందపుర, ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శన తీరిపోయింది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీకి రెండు రోజుల ముందే తీరడంతో ఆమెకు ఇంతకు మించి ఇలాంటి గిఫ్ట్ ఏనాడు ఇవ్వలేదు" అని ఎన్టీఆర్ పోస్టుచేశారు. ఇంకా సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతికి నుదుటన బొట్టుపెట్టిన వీడియో, ప్రశాంత్ నీల్, రిషబ్‌తో కలిసి భోజనం చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
First Amma ni adagaboyaadu petteskundi ani thirigi pranati ki pettadam ..Sweetest ????❤️ pic.twitter.com/EHqJrZUjGv
— Detective (@cheekss4042) August 31, 2024
