శనివారం, 2 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (12:05 IST)

గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు.. పోకిరీ లేడి విలన్ ఫోటోలు వైరల్

Jyothi rana
Jyothi rana
పోకిరిలో 'గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు' అంటూ ప్రకాష్ రాజ్ పలికే డైలాగ్ అందరికీ తెలిసిందే. 'పోకిరి' సినిమా సక్సెస్… కలిసిరాని ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా అంటే అది జ్యోతి రానా అనే చెప్పాలి. అటు తర్వాత ఈమె 'హోమం', 'దేవుడు చేసిన మనుషులు' వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవి సక్సెస్ అందుకోలేదు.
 
ఈ ఏడాది 'దగడ్ సాంబ' చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా ఈమెకు ప్లస్ అయ్యింది ఏమీ లేదు. ఇదిలా ఉండగా.. ఈమె గ్లామర్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఆమె హాట్ ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.