ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే....
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. సినిమారంగంలో చేసిన సేవలకు, చిరంజీవి ఐ బ్యాంక్ తదితర సేవలు చేస్తున్నందుకు గాను ఈ పురస్కారం ఆయనకకు దక్కింది. ఆమద్య ఓ సందర్భంలో కొందరికి పురస్కారాలు ఢిల్లీలో అందజేశారు.
కాగా, ఈరోజు చిరంజీవి ప్లయిట్ లో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఓ చిన్న వీడియోను, ఫొటోలను చిరంజీవి సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ లో జరిగే వేడుకలో పద్మ విభూషణ్ ను స్వీకరించేందుకు ఢిల్లీ బయల్దేరారు.