సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (10:47 IST)

PowerStar VakeelSaab అదే వేడి, అదే వాడి: అన్నయ్య Megastar కితాబు

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని తన తల్లి, సతీమణి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. ఆ తర్వాత చిత్రంపై ట్వీట్ చేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి వకీల్ సాబ్ చిత్రానికి..

పవర్ స్టార్ గ్యాప్ వచ్చినా అదే వేడి, అదే వాడి చూపించాడని తమ్ముడు పవన్ కళ్యాణ్ పైన ప్రశంసలు కురిపించారు. ఇంకా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.