సంబంధిత వార్తలు
- మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు
- Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్
- Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.
- Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్
- Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనర్.. ప్రియదర్శి
Priyadarshi: మిత్ర మండలి చిత్రం సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్
Priyadarshi, Niharika NM, Vishnu Oi
మిత్ర మండలి ఆద్యంతం వినోదభరితంగా ఉందని, సమాజంలోని వ్యవస్థల మీద సున్నితంగా విమర్శనాస్త్రాల్ని సంధించారని కొనియాడారు. మిత్ర మండలిని బడ్డీ కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే మంచి సెటైరికల్ మూవీగా తెరకెక్కించారని అభినందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమని యు/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా మిత్ర మండలిని తెరకెక్కించారు.
మిత్ర మండలి చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ట్రాక్.. విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా కామెడీ హైలెట్ కానుందని అర్థం అవుతోంది. ఇక స్పెషల్ అట్రాక్షన్‌గా వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ పాత్రలు ఉండబోతోన్నాయి. అందరినీ సర్ ప్రైజ్ చేసేందుకు బ్రహ్మానందం కూడా కనిపించబోతోన్నారు. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీని అక్టోబర్ 16న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు : ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించారు, వీరిలో వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులు
సాంకేతిక బృందం బ్యానర్ - సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - బివి వర్క్స్ బ్యానర్, బన్నీ వాస్
నిర్మాతలు - కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప & డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత - సోమరాజు పెన్మెట్సా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత - రాజీవ్ కుమార్ రామ
సంగీతం - ఆర్ఆర్ ధ్రువన్
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ ఎస్జె
ఎడిటింగ్ - పీకే
ప్రొడక్షన్ డిజైన్ - గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్స్ - శిల్ప టంగుటూరు
పీఆర్వో - లక్ష్మీవేణుగోపాల్
