శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (17:19 IST)

నానిని నాగార్జున అంత మాట అనేశాడా? నేచరుల్ స్టార్ ఓ పిచ్చోడా?

అక్కినేని నాగార్జున, నేచరుల్ స్టార్ నానిలు నటించిన తాజా చిత్రం దేవదాస్. వీరిద్దరూ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అక్కినేని నాగార్జున, నేచరుల్ స్టార్ నానిలు నటించిన తాజా చిత్రం దేవదాస్. వీరిద్దరూ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఈనెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం నాని అడిక్షన్ గురించి నాగార్జున చెబుతున్న వివరాలతో కూడిన వీడియోను వెల్లడించారు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'నాని పక్కన అందమైన అమ్మాయి ఉన్నా పట్టించుకోడు.. ఏం చూస్తుంటాడో తెలీదు' అని వ్యాఖ్యానించారు. నాగ్, నాని కాంబోలో తెరకకెక్కిన మల్టీస్టారర్ 'దేవదాస్'. ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం నాని అడిక్షన్ గురించి నాగ్ చెబుతున్న వీడియోను రిలీజ్ చేసింది.
 
ఆ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. 'వన్ మినిట్.. ఆ ఏంటి అడిగావ్? ఓ దట్స్ ద హ్యాబిట్. సమయమంతా ఫోన్‌లోనే గడిపేస్తాడు. ఏం చూస్తాడో ఆ ఫోన్‌లో నాకు తెలియదు. పక్కన ఒక అందమైన అమ్మాయి కూర్చున్నా కూడా చూడడు. ఈ ఫోన్‌నే చూస్తా ఉంటాడు. ఏంటో నాకు తెలియదు' అని నవ్వుతూ చెప్పుకొచ్చారు నాగ్. నాని ఫోన్ చూస్తున్న విజువల్స్‌ని కూడా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది 'దేవదాస్' చిత్రబృందం.