సంబంధిత వార్తలు
- పవన్ మళ్లీ ఓడిపోతారు, జనసేన జీరో పార్టీగా మిగిలిపోతుంది.. కేశినేని నాని
- వాడ్ని పడగొట్టాలి అన్న ఆశయమే పవన్‌లో కనిపిస్తుంది : రఘురామకృష్ణంరాజు
- పవర్ స్టార్ పవర్ లెస్ స్టార్ అయ్యాడు.. 24 సీట్ల కోసం ఎందుకు తల వంచాడు?
- 60 సీట్లు 70 సీట్లు తీసుకోవడం కాదు, గెలిస్తేనే తీసుకోవాలి: పవన్ కల్యాణ్
- భీమవరం నుంచి పవన్ కల్యాణ్?, కుప్పం నుంచి చంద్రబాబు: 118 అభ్యర్థుల జాబితా విడుదల
హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారిన కథ - నాని 32వ సినిమా
Nni 32 movie poser
నాని పుట్టినరోజున డబుల్ ట్రీట్‌ను అందిస్తూ బ్యానర్‌లో #Nani32ని ప్రకటించారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించనున్న కొత్త చిత్రానికి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఓజి' సినిమా చేస్తున్న సుజీత్ తన తదుపరి సినిమా కోసం నానితో జతకట్టనున్నారు. 'సరిపోదా శనివారం' షూటింగ్ పూర్తయిన తర్వాత ఇది ఫ్లోర్స్ పైకి వెళ్లనుంది. "ఇది సుజీత్ సినిమా. పవర్ తర్వాత... లవర్ వస్తాడు Nani32" అని ట్వీట్ చేశారు నాని.
అద్భుతమైన యాక్షన్ రైడ్‌గా రూపొందించబడిన ఈ చిత్రం కాన్సెప్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఒక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు, అతని ప్రపంచం తలక్రిందులుగా మారుతుంది. ఇది సినిమా బేసిక్ లైన్ స్టోరీ. ఇది యూనిక్, ఇంట్రస్టింగ్ గా వుంది.
#Nani32, 2025లో విడుదల అవుతుంది. ప్రాజెక్ట్ కు సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తర్వాతి కథనం
