అబ్బా ఏం లుక్ గురూ.. తమన్నా కిల్లర్ లుక్ అదిరిందోచ్!!
బాహుబలి హీరోయిన్.. అందాల రాశి తమన్నా.. పచ్చబొట్టేసి సాంగ్‌తో బాగా హిట్టైపోయింది. బాహుబలితో తమన్నా బాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక బాహుబలి 2 వస్తే.. అమ్మడి రేంజ్ హాలీవుడ్‌కు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా జెఎఫ్‌డబ్ల్యూ 8వ వార్షికోత్సవ స్పెషల్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీలో కిల్లర్ లుక్‌తో అదరగొట్టింది. ''తమన్నా భాటియా- అప్ క్లోజ్ అండ్ పర్సనల్ విత్ ది వారియర్ ప్రిన్సెస్'' పేరిట కవర్ స్టోరీ కూడా సంబంధిత మ్యాగజైన్ రాసింది.
ఈ మ్యాగజైన్ కవర్ పేజీలో తమన్నా అమేజింగ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. గోల్డ్-షిమ్మర్ డ్రెస్, కర్లీ హెయిర్, డార్క్ కంటి చూపు, రోసీ లిప్స్.. మొత్తానికి ఫర్ఫెక్ట్ కాంబినేషన్ డ్రెస్ కోడ్‌తో అదరగొట్టేసింది. ఈ ఫోటోపై ఇప్పటికే తమన్నాకు
సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తోంది.