శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 16 మే 2021 (21:49 IST)

కరోనాలోనూ రాహుల్‌తో కలిసి కవ్విస్తున్న రష్మి దేశాయ్

కరోనావైరస్, ఈ వైరస్ దెబ్బకి ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు ప్రతి ఒక్కరు. ఐతే కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం ప్రేక్షకులకు తమ వినోదాన్ని పంచేందుకు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు.
 
అసలు విషయం ఏంటయా అంటే.. రాహుల్ వైద్య, రష్మి దేశాయ్ తమ అభిమానులకు శుభవార్త చెప్పారు. రష్మి దేశాయ్ ఎవరూ అని మీరనుకోవచ్చు. ఈమె బాలీవుడ్ బిగ్ బాస్ 14 ఫైనలిస్ట్. ఈమె గాయకుడు రాహుల్ వైద్యతో కలిసి కొత్త మ్యూజిక్ వీడియోలో నటించనున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RKV