చైతూ సినిమా కోసం రంగంలోకి ప్రియమణి  
                                       
                  
                  				  స్టార్ హీరో నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కూడా నటించబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేసారు.  NC 22 చిత్రబృందం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.  
				  											
																													
									  
	 
	కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రానికి సంగీత ద్వయం, తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.