పునర్నవి కాబోయే భర్తను చూసారా? ఇడుగో ఇతడే
బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయిన పునర్నవి నిన్ననే తన వేలికి ఉంగరం తొడిగించుకుని కనిపించింది. నిశ్చితార్థం ముగించుకున్న పునర్నవి తనకు కాబోయే భర్తను ఈరోజు పరిచయం చేసింది.
అతడి పేరు ఉద్భవ్ రఘునందన్. రచయిత, నటుడు, నిర్మాత కూడా అయిన రఘునందన్ తన కాబోయే భర్త అని తన ఇన్‌స్టాగ్రాంలో తెలిపింది. కాగా పునర్నవి పెళ్లి శుక్రవారం జరుగనుంది.