1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (22:09 IST)

మహేంద్ర సింగ్ ధోనీని కలిసిన ఆర్ఆర్ఆర్ స్టార్ చెర్రీ

Dhoni
Dhoni
ఆర్ఆర్ఆర్ దర్శకుడు రామ్ చరణ్ బుధవారం ముంబైలోని సిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత.. తిన్నగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా టాలీవుడ్ టాప్ హీరో అయిన రామ్ చరణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో రాజకీయ నేపథ్యం గల గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. అంతేగాకుండా ఇందులో ఎస్‌జే సూర్య, అంజలి,  శ్రీకాంత్, సముద్రకని వంటి అగ్ర తారాగణం ఇందులో నటిస్తున్నారు. 

Dhoni- Ramcharan
Dhoni- Ramcharan