శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (12:12 IST)

"రంగస్థలం" రంగా రంగా రంగస్థలం పాట మేకింగ్ వీడియో

రామ్ చరణ్ - సమంతల జంటగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం". సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.

రామ్ చరణ్ - సమంతల జంటగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం". సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈచిత్రంలోని టైటిల్ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి. ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ, జగపతిబాబు, గౌతమి, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి నటిస్తుండగా, హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు.