శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (19:02 IST)

రవితేజ ఈగిల్ నుంచి ఫస్ట్ సింగిల్ ఆడుమచ్చ ప్రోమో వచ్చేసింది

eegle promo
eegle promo
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈగిల్ సినిమా ఫస్ట్ సింగిల్ ఆడు మచ్చా ప్రోమో నేడు విడుదల చేసింది చిత్ర యూనిట్. పూర్తి పాట కోసం వేచి ఉండండి  డిసెంబర్ 5న సాయంత్రం 6:03 గంటలకు అని తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కావ్య థాపర్, అనపమ పరమేశ్వరన్ నాయికలుగా నటిస్తున్నారు.
 
 కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు.