బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (19:12 IST)

హీరోయిన్‌తో బాత్ వీడియోను షేర్ చేసిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ పని చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. ఆ మధ్య కొత్త అమ్మాయిలతో మస్తు మజా చేస్తూ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, అరియానా, అషురెడ్డిలతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఇద్దరు అమ్మాయిలతో చేసిన చిట్‌చాట్ చివరకు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.
 
ఇపుడు తన క్యాంపస్‌లో బాగా ప్రాచూర్యం పొందిన హీరోయిన్ అప్సరా రాణి. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో యమ యాక్టివ్. తాజాగా ఈ చిన్నది స్నానం చేస్తున్న వీడియో రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.