బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (18:09 IST)

సాలార్ లేటెస్ట్ అప్డేట్.. ట్రైలర్ డిసెంబరు 1 రాత్రి.. సినిమా డిసెంబరు 22

saalar latest update
saalar latest update
అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ సాలార్ టీమ్ తాజా అప్ డేట్ ఇచ్చింది. సాలార్ సీజ్ ఫైర్.. ట్రైలర్ డిసెంబరు 1వ తేదీ రాత్రి 7:19 గంటలకు పేల్చడానికి సిద్ధంగా ఉంది  సినిమా డిసెంబరు 22 రిలీజ్ కు సిద్ధం అని ప్రకటించింది. ప్రభాస్ కెరీర్ లో హైయ్యస్ట్ యాక్షన్ సినిమాగా ఇది వుండబోతుందని తెలుస్తోంది. జురాసిక్ పార్క్ తరహాలో ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయని తెలుస్తోంది.
 
త్రీడి ఫార్మెట్ లో ట్రైలర్ విడుదల చేయనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ నటించింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది.  వికిరగండూర్, శ్రీయారెడ్డి, భువనగౌడ, రవిబస్రూర్, శివకుమారర్ట్, అన్బరివ్ ఇతర సాంకేతిక సిబ్బందిగా పనిచేశారు.