సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 నవంబరు 2023 (12:09 IST)

సమంతా రూత్ ప్రభు వర్కౌట్స్ వీడియో వైరల్

Samantha Ruth Prabhu
టాలీవుడ్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు వర్కౌట్ సర్క్యూట్ అందరికీ స్ఫూర్తిని అందిస్తుంది. శారీరిక ఆరోగ్యం పట్ల సమంత రూత్ ప్రభు ప్రత్యేక దృష్టి పెడుతుంది. తాజాగా ఆమె వర్కౌట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమెకు ఫిట్ నెస్ వున్న శ్రద్ధను చూపిస్తుంది. 
 
ఈ వీడియోలో, సమంతా అబ్ రోలర్ వర్కౌట్‌తో కనిపిస్తుంది. కండరాలను సరిగ్గా వుంచుకునేందుకు ఈ వర్కౌట్ చేసింది. ఈ వ్యాయామం బలం, శరీర సమతుల్యతను పూర్తిగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంకా వీడియోలో, సమంతా అప్రయత్నంగా పుల్-అప్‌లు చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.