గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (17:10 IST)

నయనతార ఇంటికి షారూఖ్ ఖాన్.. కారు వద్దకెళ్లి ముద్దు పెట్టుకుంది (video)..

Nayanatara
Nayanatara
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంటికి బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ వచ్చారు. అనుకోని అతిథి ఇంటికి రావడంతో నయనతార సంతోషానికి అవధుల్లేవు. 
 
ప్రస్తుతం షారూఖ్-నయనతార మీట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలా నయన ఇంటికొచ్చిన షారూఖ్... కవలలకు జన్మనిచ్చిన విక్కీ-నయన్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఇంట్లో కాసేపు గడిపిన షారూఖ్.. ఇంటి నుంచి బయటి కదిలారు. 
 
అప్పుడు నయనతార అతన్ని కారు వద్దకు తీసుకెళ్లి, కారు ఎక్కే ముందు ముద్దు పెట్టుకుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నయనతార, షారుఖ్‌ ఖాన్‌ ఇద్దరూ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్‌లో నటిస్తుండడం గమనార్హం. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.