సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 7 సెప్టెంబరు 2017 (18:03 IST)

షారుక్ ఖాన్ కుమార్తె వెంటబడ్డారు... వద్దన్నా వేధించారు...(వీడియో)

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ఈమధ్య పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతూ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ ఇండస్ట్రీగా మారుతోంది. ఇప్పటికే శ్రీదేవి కుమార్తె జాహ్నవి కూడా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పార్టీల్లో కనబడుతూ హల్చల్ చేస్తోంది.

ఐతే షారూక్ ఖాన్ కుమార్తె ఓ హోటలుకు వచ్చిన సందర్భంలో ఆమె పట్ల ఫోటోగ్రాఫర్లు అభ్యంతరకరంగా ప్రవర్తించారు. తనను ఫోటోలు తీయవద్దని ఆమె వారిస్తున్నా విన్పించుకోలేదు. ప్రతి ఒక్కరూ కెమేరాలను పట్టుకుని ఆమె వెంటబడ్డారు. దీనితో ఆమె తీవ్ర అసహనానికి గురైంది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. చూడండి...