ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 మార్చి 2021 (12:14 IST)

సితార బుజ్జీ మరీ వేగంగా పెరగకు: మహేష్ బాబు కుమార్తెతో తమన్నా భాటియా

ప్రిన్స్ మహేష్ బాబు షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి ఆయన గారాల కుమార్తె సితార కూడా వెళ్తూ వుంటుంది. అలాగే ఇటీవల మహేష్ బాబు ఓ ప్రకటనకు సంబంధించి తమన్నాతో షూటింగులో పాల్గొన్నాడు. అక్కడికి సితార వచ్చింది.
 
ఆమెను చూడగానే తమన్నా దగ్గరకు తీసుకుని ముచ్చట్లాడింది. సితార పాప.. దయచేసి వేగంగా పెరగకు అంటూ మిల్కీ బ్యూటీ ముద్దు చేసింది.